kntv
kntv

బిధూరి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపాటు

2 months ago

జంతర్ మంతర్‌లో నిరసన తెలిపిన యువతను ఉద్దేశించి బీజేపీ నేత రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. యువతపై అను చిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దేశ యువత గౌరవాన్ని కించప రిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.