kntv
kntv

బ్రిజ్ భూషణ్‌కు విముక్తి.. కుట్రేనన్న మాజీ WFI చీఫ్

2 months ago

మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించిన అనంతరం మాజీ WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందిం చారు. తనపై వచ్చిన ఆరోపణలు కుట్రలో భాగమేనని, న్యాయంపై పూర్తి విశ్వాసం ఉందని, చివరకు న్యాయం జరిగిందని తెలిపారు.