kntv
kntv

ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్

1 hour ago

అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే పయ్యావుల విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు పార్టీ కార్యాలయం నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భం గా కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. సంఘీ భావం తెలిపేందుకు వచ్చిన బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.