kntv
kntv

గోరంట్ల మాధవ్ అరెస్ట్.. శంకర్ నారాయణ హౌస్ అరెస్ట్

1 month ago

ఉరవకొండలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ధర్నాకు వెళ్తుండగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. అదే సమయంలో పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.