kntv
kntv

అమిత్ షా గైర్హాజరుపై గౌరవ్ గోగోయ్ విమర్శలు

1 month ago

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరుకావడం లేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ విమర్శించారు. ప్రధానమంత్రి, హోంమంత్రి సభకు రాకపోవడం ద్వారా పార్లమెంట్ విలువలను తక్కువ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.