kntv
kntv

బాంకీపూర్ ఉపఎన్నిక.. ప్రశాంత్ కిశోర్ సంచలనం

1 hour ago

బిహార్‌లోని బాంకీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిశోర్ విజయం రాష్ట్ర రాజకీయా ల్లో కొత్త చర్చకు దారి తీసింది. యువ ఓటర్ల ప్రభావం, బీజేపీ-ఆర్జేడీకి ఎదుర వుతున్న సవాళ్లు, మారుతున్న రాజకీయ సమీకరణాలు ఈ ఫలితంతో మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ విజయం బిహార్ రాజకీయాలపై కీలక ప్రభావం చూపుతుం దనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.