kntv
kntv

కూటమి పాలనలో మహిళా రక్షణ కరువైంది

45 minutes ago

కూటమి ప్రభుత్వ పాలనలో మహిళల రక్షణ లేదు .. ఒక NRI  మహిళపైన టీడీపీ మంత్రి లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆ మహిళే చెప్పింది అయన ఎవరు పట్టించుకోడం లేదు అని టీడీపీ ప్రభుత్వం పై వరుదు  కళ్యాణి ఫైర్ అయ్యారు