kntv
kntv

నేతాజీ విగ్రహానికి అవమానం...

2 months ago

కంచికచర్ల ఆగస్టు 06 (తెలుగు తేజం) కంచికచర్ల మండల పరిధిలోని  కీసర గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని తొలగించి కాలువ పక్కన పడేయడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. జాతీయ రహదారి పక్కన ఉన్న సెంటర్‌లో ఎన్నో ఏళ్లుగా ఉన్న విగ్రహాన్ని షాపుల నిర్మాణం కోసం తొలగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.