kntv
kntv

రాష్ట్రా సంయుక్త కార్యదర్శి గా "పంతగాని వెంకన్న"

3 weeks ago

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చింతల పూడి నియోజక వర్గానికి చెందిన" పంతగానీ వెంకన్నా" ని  రాష్ట్రా సంయుక్త కార్యదర్శి గా నియమించడం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం  పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.తన నియామకం పట్ల పంతగాని పార్టీ అధినేత కు  కృతజ్ఞతలు తెలిపారు.