kntv
kntv

ఘనంగా ఆదోని జనసేన ఇంచార్జి మల్లప్ప గారి జన్మదిన వేడుకలు

2 months ago

ఆదోని జనసేన ఇంచార్జి అయిన మల్లికార్జున న్యాయకర్ మల్లప్ప గారి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఆదోని లో ఈరోజు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. తనకి జననిచ్చిన తల్లితండ్రుల గురించి, తన రాజకీయ ప్రస్థానం కు కారణం అయిన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి గురించి డిప్యూటీ C. M.పవన్ కళ్యాణ్ sir గురించి చెప్తూ కార్యకర్తల కు ఫుల్ గా జోష్ ఇచ్చే ప్రసంగం ఇచ్చారు