kntv
kntv

అన్న క్యాంటీన్ లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

2 months ago

ఆదోని లోని అన్న క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ నయీద్ అహ్మద్ బుధవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు.క్యాంటిన్ లో అందిస్తున్న టిఫన్ గురించి పరిశుభ్రత గురించి ఆరా తీశారు.ప్లేట్స్, గ్లాసు లు పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని చెప్పారు..