kntv
kntv

యమునా తీరాన వీరహనుమాన్ ఆలయం.. భక్తుల విశ్వాసం ప్రత్యేకం

1 month ago

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో యమునా నది తీరాన వెలసిన పిలువా మహా వీర్ హనుమాన్ ఆలయం విశేష ప్రాచుర్యం పొందింది. ఇక్కడ హను మంతుడి విగ్రహం శయన భంగిమలో ఉండటం ఆలయ ప్రత్యేకత. భక్తులు సమర్పించే లడ్డూలు, పాలను స్వామివారు స్వీకరిస్తారనే నమ్మకం ఇక్కడ ఉంది. ఈ విశిష్ట ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.