kntv
kntv

మానవత చిట్వేలి శాఖ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

1 month ago

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చిట్వేలి శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాయి వికాస్ పాఠశాల నందు 2026-2027 సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు ఆదివారం నాడు జరిగిన సమావేశంలో సంస్థ అధ్యక్షులుగా దొండ్ల వాగు శ్రీనివాసులు 20 మందిని ఎన్నుకున్నారు అభాగ్యులకు సహాయ సహకారాలు అందిస్తూ సహాయం సహకారాలు అందించాలని నూతన కార్యవర్గానికి తెలిపారు.