kntv
kntv

వారసత్వ బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా?

39 minutes ago

వారసత్వంగా వచ్చిన బంగారంపై నేరుగా పన్ను ఉండదు. అయితే దాన్ని విక్రయించి లాభం పొందితే ఆ లాభం క్యాపిటల్‌ గెయిన్స్‌గా పరిగణించి పన్ను విధిస్తారు. బంగారం కొనుగోలు, విక్రయ ధరల మధ్య లాభం ఆధారంగా పన్ను బాధ్యత ఏర్పడుతుంది.