kntv
kntv

ఒడిశా కళాకారులతో రాష్ట్రపతి ముర్ము భేటీ

1 month ago

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లా లకు చెందిన కళాకారులతో భేటీ అయ్యారు. వ్యక్తులు, సమాజ పురోగతిలో విద్య కీలకమని అన్నారు. యువత విద్య, నైపుణ్యాలు పొందేలా ప్రోత్సహించా లని సూచించారు. ఆధునిక అభివృద్ధిని స్వీకరిస్తూనే సంస్కృతి, సంప్రదాయా లను కాపాడాలని కోరారు.