kntv
kntv

ముంబై వాసులకు షాక్.. CNG, PNG ధరలు పెంపు

1 month ago

ముంబై వాసులకు మరోసారి ధరల షాక్ తగిలింది. సెప్టెంబర్ 1 నుంచి CNG ధర కిలోకు రూ.2 పెరిగి రూ.88కు చేరింది. దేశీయ PNG ధర కూడా SCMకు రూ.1 పెరగింది. పశ్చిమాసియా సంక్షోభంతో ఇన్‌పుట్ గ్యాస్ ధరలు పెరగడం, ఖరీదైన దిగుమతి RLNGపై ఆధారపడాల్సి రావడంతో ధరలు పెంచినట్లు MGL తెలిపిం ది.