kntv
kntv

ముస్తఫా ను కలిసిన అమరావతి ముస్లిం మైనార్టీ నాయకులు

2 hours ago

ఇటీవల అరెస్టు అయ్యి జైలు నుంచి విడుదలైన గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ను అమరావతి కి చెందిన వైసిపి ముస్లిం మైనార్టీ నాయకులు మంగళవారం గుంటూరు లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తఫా ను కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని అన్నారు. ముస్తఫా ను కలిసిన వారిలో రఫీ, అల్లాభక్షు, షారుక్, సుభాని, మమ్ముశా లు ఉన్నారు.

Click here to Read More
Previous Article
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Next Article
జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు ఘన ఏర్పాట్లు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment