kntv
kntv

బ్రిక్స్‌ అతిథుల కోసం ప్రత్యేక వెండి టేబుల్‌వేర్‌

47 minutes ago

జైపూర్‌కు చెందిన అరుణ్‌ పబువాల్‌ నేతృత్వంలోని అరుణ్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపె నీస్‌ 2026 బ్రిక్స్‌ సదస్సుకు వచ్చే ప్రముఖ అతిథుల కోసం ప్రత్యేకంగా వెండి పూతతో కూడిన టేబుల్‌వేర్‌, కట్లరీని రూపొందించింది. ప్రముఖుల కోసం వీటిని ప్రత్యేక డిజైన్‌తో తయారు చేశారు.