kntv
kntv

చిట్టమూరు హరిజనవాడలో అగ్నిప్రమాదం

52 minutes ago

*చిట్టామూరు ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం: నివాస గృహం దగ్ధంమండల పరిధిలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఒక నివాస గృహం పూర్తిగా దగ్ధమైందిస్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీలోని గోను పెంచలయ్య నివాసంలో ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించి భారీగా ఎగిసి పడ్డ మంటలు