kntv
kntv

విఘ్నేశ్వరుని పూజలో డీకే బాబు

53 minutes ago

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తలుపుల గుండువారిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని విగ్రహానికి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ డీకే బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వరుని ఉత్సవ కమిటీ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.