kntv
kntv

వినాయక చవితి లడ్డు వేలం పోటా పోటీ

1 hour ago

చక్రాయపేట మండలం గంగారపు వాండ్ల పల్లి వినాయక చవితి కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి లడ్డు వేలం పాట పోటా పోటీగా జరిగింది స్వామివారి లడ్డు లగీడి రామ్మూర్తి 95000 వేల రూపాయలు పాట పాడి దక్కించుకున్నారు స్వామివారి చెరుకులు డి.ఎన్.రెడ్డి 4000 రూపాయలు వేలం పాట పాడి దక్కించుకున్నారు అలాగే గ్రామ ప్రజలు అందరూ పాల్గొని అంగరంగ వైభవంగా నిమజ్జనం జరుపుకున్నారు