kntv
kntv

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

1 hour ago

కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్‌కు 2024 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశిష్ట సేవల కు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారాన్ని అందిస్తోంది. సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని కెవాడియాలో అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.