kntv
kntv

బీజేపీతో పొత్తు ఉండదు: కేటీఆర్

3 weeks ago

సోనిపట్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేటీఆర్ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.