kntv
kntv

కేసీఆర్‌ పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

1 hour ago

హైదరాబాద్‌లో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పేదల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణకు నిజాం ఇచ్చిన ఆస్తులన్నింటినీ కేసీఆర్ దోచుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.