kntv
kntv

అంగరంగ వైభవంగా గణేష్ చవితి ఉత్సవాలు

1 month ago

చక్రాయపేట మండలం సురభి గ్రామం గాజులపేటలో మూడవరోజు వినాయక చవితి నిమజ్జనం గ్రామ ప్రజలు కమిటీ మెంబర్స్ అందరూ పాల్గొని అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకున్నారు