kntv
kntv

మాస్ యాక్షన్‌తో ‘ది ప్యారడైజ్’

59 minutes ago

‘ది ప్యారడైజ్’ సినిమా మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమ వుతోంది. ఈ మూవీ స్క్రీన్‌లపై మ్యాడ్‌నెస్, మాస్ ఎలిమెంట్స్‌తో తుఫాను సృష్టించేందుకు రెడీ అవుతోందని చిత్రబృందం తెలిపింది.