kntv
kntv

చెస్ ఒలింపియాడ్‌లో అర్జున్ ఎరిగైసీకి షాక్

1 hour ago

FIDE చెస్ ఒలింపియాడ్ 2026 తొలి రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగై సీకి థాయ్‌లాండ్‌ ఇంటర్నేషనల్ మాస్టర్ ప్రిన్ లావహిరాపాప్ చేతిలో ఓటమి ఎదురైంది. అయితే భారత్ 3-1తో థాయ్‌లాండ్‌పై విజయం సాధించింది. టోర్నీ లో ఆరంభంలోనే అర్జున్ ఓటమి చర్చనీయాంశమైంది.