kntv
kntv

సెన్సార్ నుంచి ‘ది ప్యారడైజ్’కు పాజిటివ్ బజ్

3 weeks ago

నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సెన్సార్ పూర్తైనట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాం త్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు, తల్లీకొడుకుల ఎ మోషన్స్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి బజ్ వస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానుంది.