kntv
kntv

భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి న్యూజిలాండ్ ఆమోదం

3 weeks ago

భారత్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేసేందుకు న్యూజి లాండ్ పార్లమెంట్ బుధవారం చట్టాన్ని ఆమోదించింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌కు న్యూజిలాండ్ ఎగుమతుల్లో దాదాపు 95 శాతం ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా తొలగించడంతో పాటు గణనీయంగా తగ్గనున్నాయి.