kntv
kntv

ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు

3 weeks ago

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాం క్షలు తెలిపారు. 25 ఏళ్ల ప్రజాసేవలో దేశాభివృద్ధి, ఆత్మనిర్భరత, జాతీయ భద్ర తకు మోదీ ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం కీలకమని, అమరావతి, పోలవరం, భోగాపురం విమానాశ్రయంతో రాష్ట్రానికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు.
Click here to Read More
Previous Article
ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు – దశరథ రాయలు
Next Article
ఆళ్ల నానికి నివాళులర్పించిన నారా లోకేష్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment