kntv
kntv

ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు – దశరథ రాయలు

3 weeks ago


భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సోము దశరథ రాయలు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయనకు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలగాలని దేశానికి మరింత సేవ చేసే శక్తి సామర్థ్యం భగవంతుడు ప్రసాదించాలని భారతదేశ ప్రజలు ఎల్లప్పుడూ ఆయన తోడు ఉంటారని తెలిపారు 

Click here to Read More
Previous Article
గణనాథుని మండపాలకు టీడీపీ నేతల ప్రోత్సాహం
Next Article
ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment