kntv
kntv

మంత్రి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు

3 weeks ago

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్నిపురస్కరించుకొని *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Click here to Read More
Previous Article
ఆళ్ల నానికి నివాళులర్పించిన నారా లోకేష్
Next Article
S. M. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యఓ.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment