kntv
kntv

S. M. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యఓ.

1 day ago

S. M. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోపినేని పాలెం గ్రామములో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి విశేష స్పందన లభించింది. సహకరించిన డాక్టర్స్ కు, గ్రామ పెద్దలకు ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.