kntv
kntv

సైదాపురంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

3 weeks ago

సైదాపురంమండలంలోని సొసైటీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ, బీజేపీ నాయకులు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాపూరు కూడలిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
S. M. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యఓ.
Next Article
అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment