kntv
kntv

విస్తృతస్థాయి తరలివచ్చిన వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు

3 weeks ago

సీతారాంపురం మండలంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.