kntv
kntv

డీజే వాహనం ఢీకొని యువకునికి తీవ్ర గాయాలు

1 month ago

టి. సుండుపల్లి మండలంలోని జీకే రాచపల్లి హాస్టల్‌ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రిజ్వాన్‌ను డీజే వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.జీకే రాచపల్లికి చెందిన రిజ్వాన్‌ వ్యక్తిగత పనిమీద సుండుపల్లికి వస్తుండగా. సుండుపల్లి నుంచి రాయవరం వైపు వెళ్తున్న డీజే వాహనం అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.