kntv
kntv

జంగారెడ్డి గూడెం రాహదారిలో విరిగిన చెట్లు

38 minutes ago

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం దేవులపల్లి ప్రధాన రహదారి పై రెండూ బారి వృక్షాలు పడిపోవడం జరిగిండి ధీని వల్ల రాకపోకలకు అంతరయం పూర్తిగ స్తంబించయ్ ఈ సమాచారం తెలుసుకున్న లక్కవరం సబ్ ఇన్స్పెక్టర్ జబీర్ స్టేషన్ సిబ్బంది కలిసి ట్రాఫిక్ కు అంతరం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు