kntv
kntv

కోగిలిలో టీడీపీ ఎన్నికల ప్రచార జోరు

36 minutes ago

చిట్టమూరు మండలం కోగిలి ఎంపీటీసీ సెగ్మెంట్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కమతం చెంగయ్య గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను నేరుగా కలుస్తున్నారు. తన వెంట టీడీపీ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులను తీసుకొని ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు బ్యాలెట్ పత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు.


Click here to Read More
Previous Article
ఢిల్లీలో గోవుల దారుణ హత్యలు.. నజఫ్‌గఢ్‌లో కలకలం
Next Article
పండ్రంగి ఎస్టీ కాలనీలో నీటి సంరక్షణపై అవగాహన సదస్సు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment