kntv
kntv

ఢిల్లీలో గోవుల దారుణ హత్యలు.. నజఫ్‌గఢ్‌లో కలకలం

48 minutes ago

ఢిల్లీ నజఫ్‌గఢ్‌లోని గోపాల్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లో పలువురు గోవులను దారుణంగా హతమార్చినట్లు ఆరోపణలు కలకలం రేపాయి. వాటి చర్మాలను కూడా తొలగిం చినట్లు సమాచారం. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితు లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.