kntv
kntv

దియా మీర్జా వీడియో వివాదం చిన్న విషయమే: ఫడ్నవీస్

2 weeks ago

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దియా మీర్జా దీపావళి టపాసుల అవగాహన వీడియో వివాదాన్ని చిన్న విషయంగా అభివర్ణించారు. వీడియోను తొలగించడం బీఎంసీ నిర్ణయమని, సోషల్ మీడియా ఖాతాను నిర్వహించే అధికారులే ఏ కంటెంట్ ఉంచాలి, తొలగించాలనేది నిర్ణయిస్తారని తెలిపారు. ఈ అంశం తన స్థాయిలో లేదని స్పష్టం చేశారు.