kntv
kntv

ఆదోని చైర్‌పర్సన్‌గా స్వప్న నాయకర్ ఘన విజయం

1 hour ago

ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి స్వప్న నాయకర్ 2,061 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది డబ్బు రాజకీయాలపై ప్రజాసేవ సాధిం చిన విజయమని మల్లప్ప పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసిన ఆదోని ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఇది స్వప్న నాయకర్ విజయం మాత్రమే కాదని, ఆదోని ప్రజల విజయమని అన్నారు.

Click here to Read More
Previous Article
తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో చర్చలకు సీఎం రేవంత్ ఆదేశం
Next Article
ఈక్వెస్ట్రియన్ జంపింగ్‌లో శ్రేష్ఠ మంతెన అద్భుత ప్రదర్శన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment