kntv
kntv

చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన సర్పంచ్ అభ్యర్థి

12 hours ago

కంచికచర్ల ఆర్ సి ఎం, సి ఎస్ ఐ చర్చిలలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అల్లాడి కోటేశ్వరావు  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు,6వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు అమర్లపూడి బిక్షాలు ( యోహాను) పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
బత్తులవల్లం 4వ వార్డులో గౌను గుర్తుకే ఓటు
Next Article
అనిరుధ్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు ప్రముఖుల సందడి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment