kntv
kntv

సూళ్లూరుపేట: వైన్ షాపుకు నిప్పంటించిన దుండగులు

8 hours ago

సూళ్లూరుపేట పట్టణంలోని హైవేపై ఉన్న సాయి వైన్ షాప్ వద్ద కొందరు యువకులు వీరంగం సృష్టించిన ఘటన కలకలం రేపింది.


> వైన్ షాప్ వద్ద గొడవకు దిగిన యువకులు షాపుకు నిప్పు పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడ ఉన్న పలువురిని భయాందోళనకు గురిచేయడంతో పాటు, కొందరిని గాయపరిచినట్లు కూడా తెలుస్తోంది.


> పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.