kntv
kntv

గురుగ్రామ్‌లో ₹4,000 కోట్ల ఐకియా ప్రాజెక్ట్

1 hour ago

ఐకియా ఇండియా సీఈఓ ప్యాట్రిక్ ఆంటోని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీని కలిసి గురుగ్రామ్‌లో రూ.4,000 కోట్ల పెట్టుబడితో చేపడుతున్న ప్రాజెక్టుపై చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను వేగంగా మంజూరు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.