kntv
kntv

చదలవాడ హరీష్* గారి జన్మదిన వేడుకలు

2 months ago

మర్రిపాడు మండల కేంద్రంలో ఎస్సీ బాలుర వసతి గృహంలో జనసేన పార్టీ మండల నాయకురాలు ప్రమీల ఓరుగంటి ఆధ్వర్యంలోఆత్మకూరు నియోజకవర్గ యువ నాయకుడు చదలవాడ హరీష్ గారి జన్మదిన వేడుకలు వసతి గృహ సంక్షేమ అధికారి అలీ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి పిల్లల సమక్షంలో ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు చిన్నా జనసేన కన్నెమరకల వెంకట రమణ వెంకటేష్