kntv
kntv

ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు.. కేబినెట్ ఆమోదం

1 hour ago

ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ సొసైటీల్లో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2022 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా, 15 వేల మందికిపైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.