kntv
kntv

ప్రజాసేవలో సీఎం రేవంత్‌కు 20 ఏళ్ల మైలురాయి

1 hour ago

మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ఎ. రేవంత్ రెడ్డి ప్రజాసేవలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి కలిసి సీఎం‌ను అభినందించారు.