kntv
kntv

భూమిలేని పేదలకు ‘భూలక్ష్మీ’ పథకం: కవిత

34 minutes ago

 

 

 

తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే భూమిలేని పేదలకు ‘భూలక్ష్మీ’ పథ కం ద్వారా భూమి పంపిణీ చేస్తామని ఆ పార్టీ చీఫ్ కవిత తెలిపారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఈ భూపంపిణీ చేపట్టినా తాము మొదటి వరుసలో నిలబడి మద్దతు ఇస్తా మని చెప్పారు. సామాజిక న్యాయం జరగాలంటే పేదలకు కనీసం కొంత భూమై నా ఉండాలని ఆమె అన్నారు.