kntv
kntv

డీఎస్సీ అవకతవకలపై వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళన

55 minutes ago

 

అమరావతిలో డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మె ల్సీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. మంత్రి నారా లోకేశ్ శాసన మండలికి వచ్చి డీఎస్సీ స్కామ్ ఎలా జరిగిందో వివరించాలని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మండిత క డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ దర్యాప్తు జరపాలని కోరారు.