kntv
kntv

ఫిఫా 2026లో గోల్స్ సునామీ.. కొత్త చరిత్ర

1 month ago

అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026లో గోల్స్ జోరు కొనసాగుతోంది. కేవలం 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదై టోర్నీ కొత్త చరిత్ర సృష్టించింది. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఎడిషన్‌గా నిలిచింది. నెదర్లాండ్స్ స్టార్ కోడీ గాక్పో టోర్నీలో 100వ గోల్ నమోదు చేశాడు. 

Click here to Read More
Previous Article
నాన్నే నా దేవుడు.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్
Next Article
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. వైభవ్ వరల్డ్ రికార్డు

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment